త్రిపుర

November 05, 2015 | 04:35 PM |10 Views
Movie Name :
త్రిపుర
Movie teaser/Trailer Url :
https://www.youtube.com/watch?v=xW07PIXghdg
Actor/Actress/Director names :

నవీన్ చంద్ర, స్వాతి, జయప్రకాశ్ రెడ్డి, రావు రమేష్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు

స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌, శ్రీనివాస్‌ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్‌ సానా, ఎడిటింగ్‌: ఉపేంద్ర, బ్యానర్ క్రేజీ మీడియా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: కమ్రాన్,  కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్‌.

Expected Release Date :
2015-11-06
Synopsis :

త్రిపుర ట్రైలర్ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లుక్ తో కలర్స్ స్వాతి అదరగొట్టేసింది. యాక్షన్ వావ్ అనిపించేలా ఉంది. అంతేకాదు పనిలో పనిగా భయపెట్టేస్తోంది.ప్రస్తుతం హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఇదే కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం కూడా ఇదని తెలుస్తోంది. తమిళ  ఈ చిత్రం టైటిల్ 'తిరుపుర సుందరి'గా విడుదల కాబోతుంది.

 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన చిత్రం కావడం 'గీతాంజలి' వంటి సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ మూవీ తర్వాత రాజ కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవైపు హారర్‌తో, నవ్వులు కూడా పుష్కలంగా ఉన్నాయని అర్థమౌతోంది. ముఖ్యంగా సప్తగిరి చేసిన కామెడీ హైలైట్‌గా ఉంది. పిల్లలు, పెద్దలు చూసే విధంగా ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్రిపుర రూపొందింది. నవంబర్ 6న చిత్రం విడుదలయ్యేందుకు సన్నాహాలు పూర్తి చేసింది చిత్ర బృందం. చూద్దాం మరి త్రిపురగా స్వాతి ఎలా ఆకట్టుకుంటుందో.

Post Your Comment

తాజా వార్తలు