నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్‌పై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామి నేని నిర్మిస్తున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్ర మం హైదరా బాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్. ఎస్.రాజమౌళి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటికాపీని శివశక్తి దత్తాకు అందించారు.
ఇందులో రాంచరణ్ ఫైట్ మాస్టర్. అతను బ్రూస్ లీకి అభిమాని అందుకే ఈ సినిమాకు బ్రూస్ లీ అని టైటిల్ పెట్టారు. రామ్ చరణ్ చేతి మీద బ్రూస్ లీ టాటూ ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించాడు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 2న శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీని, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను వి.వి.వినాయక్ కు అందించారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
ఇందులో రాంచరణ్ ఫైట్ మాస్టర్. అతను బ్రూస్ లీకి అభిమాని అందుకే ఈ సినిమాకు బ్రూస్ లీ అని టైటిల్ పెట్టిరు. రామ్ చరణ్ చేతి మీద బ్రూస్ లీ టాటూ ఉంటుంది. చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించాడు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'బ్రూస్ లీ'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 2న శుక్రవారం హైదరాబాద్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను వి.వి.వినాయక్ కు అందించారు. వి.వి.వినాయక్ థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖపట్నంలోని రెండువేల టన్నుల మందుగుండు సామాగ్రితో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకొని జపాన్ వాళ్లు ఆ బాంబును సంధించారు. అయితే.. అదృష్టవశాత్తూ అది పేలలేదు. లేదంటే చరిత్ర మర్చిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన సంఘటన జరిగేది. ఆ బాంబు చూశాక క్రిష్ లో రేకెత్తిన ఆలోచన ఈ కంచె సినిమా. 'వేదం'ను తమిళంలో 'వానం' పేరుతో తెరకెక్కిస్తున్నప్పుడు లొకేషన్లకోసం కారైకూడి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చెట్టియార్ ఇంట్లో సైనికులకు సంబంధించిన చిత్రపటాలు చూసి కూడా కంచె సినిమాకు ఓ రూపు తీసుకు వచ్చాడు క్రిష్. ఇంక ఇందులో పాటల విషయానికి వస్తే...
1. తోం తోం తోం తనతోం... ఇటు ఇటు ఇటు అని చిటికెటుల ఎవ్వరివో... పాట చాలా మెలొడియస్ గా ఉంది.
2. ఊరు ఏరయింది, ఏరు హోరెత్తింది... అందరూ కలిసి పాడుకునే హుషారైన పాట చాలా బాగుంది.
3. కనుపాపలోని ఈ కలలు కంటి... శాడ్ సాంగ్ కు క్లాసికల్ టచ్ ఇచ్చారు చాలా బాగుంది.
4. భగ భగ మని ఎగసిన... ధగ ధగ మని మెరిసిన ... ఎమోషనల్ సాంగ్ పోరాట నేపథ్యం కనిపిస్తుంది.
5. విద్వేశం పాలించె ... యుద్ధ నేపథ్యంలో సాగుతున్నట్టుంది
6. మట్టితోటి చుట్టరికం... ఏ కళ్యాణం కోసం... ఇది కూడా శాడ్ సాంగ్ సాహిత్య పరంగా చాలా బాగుంది.
శివమ్ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న శివమ్ చిత్రం ఆడియో ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రేక్షకాభిమానులు, సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరిగింది
1. శివం శివం... కీర్తిక్ పాడాడు... యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ పాటలా ఉంది... గొప్పగా అనిపించలేదు.
2. ప్రేమ అనే పిచ్చి... నరేంద్ర పాడాడు... అన్ని సినిమాల్లో హీరోయిన్ ను టీజ్ చేసే పాటలా ఇదీ ఒకటి...
3. ఐ లవ్ యూ... సాగర్, హరిప్రియ... పాడారు నార్మల్ లవ్ సాంగ్...
4. గుండె ఆగిపోతాందే... హేమచంద్ర, ఎం.ఎం.మానసి పాడారు... మాస్ సాంగ్ మసాలా వాసనలు కనిపిస్తున్నాయి.
5. అందమైన లోకం... సాగర్, హరిప్రియ పాడారు... కాస్త మెలొడీ జోడించినట్టుంది.
తేజ సినిమాలన్నీ మ్యూజికల్ గా చాలా హిట్టయినవి. రాను రానంటూనే పిల్లదో.... గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా... ఇలా అన్ని సినిమాల్లోనూ ఓ జానపద హిట్ ఇచ్చి చక్కని మెలోడీ సాంగ్స్ అందించారు. ఇంతకు ముందు ఆయన సినిమాలకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఇచ్చారు. హోరా హోరీ సినిమాకు మాత్రం కోడూరి కళ్యాన్ సంగీతం అందించారు. ఆయన అన్ని సినిమాలకు లాగానే ఇది కూడా ఓ ప్రేమ కథ. ఇంతకు ముందు కనిపించని ఓ కొత్త జంట. సినిమా కథా కథనం ఎలా ఉన్నా పాటలు మాత్రం ఆవరేజ్ గా ఉన్నాయి. ఇందులోనూ జానపద బాణీలో ఓ మాస్ సాంగ్ ఉంది.