సినిమా సమీక్ష

furious
movie image view

తుంటరి

సినిమా సినిమాకి సంబంధం లేకుండా సక్సెలతో దూసుకెళ్తున్నాడు నారా రోహిత్. రెండు వరుస ఫ్లాపులతో ఉన్నాడు డైరక్టర్ నాగేంద్ర. అయితే కేవలం సక్సెస్ కోసం తుంటరి అనే చిత్రాన్ని సేఫ్ గా తీశానని ప్రకటించాడు కుమార్ నాగేంద్ర. అందుకే సొంత కథతో కుస్తీలు పడకుండా, తమిళంలో సైలెంట్ హిట్ అయిన మాన్ కరాటే అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాడు. ప్రముఖ దర్శకుడు మురగదాస్ దీనికి కథ అందించడం విశేషం. మరి మాస్ గెటప్ లో తుంటరిగా నారా రోహిత్ ఎలా ఆకట్టుకున్నాడు. దీంతోనైనా కుమార్ కు సక్సెస్ దక్కిందా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

furious
movie image view

క్షణం

నటుడిగా కమ్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన అడవి శేష్ రెండో దాంట్లో దారుణంగా ఫేయిలయ్యాడు. కానీ, నటుడిగా మాత్రం సినిమా సినిమాకి పరిణితి చెందుతూ వస్తున్నాడు. ఇక ఈసారి తన స్నేహితుడైన రవికాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తానే ఓ కథను అందించాడు అడవి శేష్. బలుపు తర్వాత అసలు తెలుగులో హిట్ లేని పీవీపీ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఓ చిన్నారి కిడ్నాప్ డ్రామాతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

furious
movie image view

కృష్ణాష్ట‌మి

దాదాపు పదేళ్లు క‌మెడియ‌న్ గా రాణించిన తర్వాత హీరోగా మారి హిట్లు కొట్టాడు సునీల్‌. అయితే అదే ఊపులో రాంగ్ స్టెప్పుల‌తో వ‌రుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఇక సునీల్ హీరోగా సినిమా వ‌చ్చి చాలాకాలం అయింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మ‌రీ ఈ కృష్ణాష్ట‌మిని తెర‌కెక్కించారు. నాగ‌చైత‌న్య డెబ్యూ మూవీ జోష్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన వాసూవ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కృష్ణాష్ట‌మి సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మించాడు. వాసు, సునీల్, దిల్ రాజు ముగ్గురు కెరీర్ కు కీలకమైన కృష్టాష్టమి ఎలా ఉందో చూద్దాం...

furious
movie image view

కృష్ణగాడి వీర ప్రేమ గాథ

నానికి నేచురల్ స్టార్ టాగ్ లైన్ తగలడం ఏమోగానీ భలే భలే మగాడివోయ్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో తర్వాతి ప్రాజెక్ట్ జాగ్రత్తగా చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఎవరి అంచనాలకు అందకుండా నాని, ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా తీశాడు. అదే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. దర్శకుడి మొదటి చిత్రం ప్లాప్ అయినప్పటికీ  టేకింగ్ పై నమ్మకం , పైగా నాని హీరో కావటంతో విడుదలకు ముందునుంచే పాజిటివ్ బజ్ నెలకొంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి నాని ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నాడా? నష్టాల్లో ఉన్న 14 రీల్స్ కి ఊరట ఇస్తాడా? రివ్యూలోకి వెళ్దాం...

furious
movie image view

స్పీడున్నోడు

డెబ్యూ మూవీ అల్లుడు శీనుతో బాగానే ఆకట్టుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.  బోయపాటితో తర్వాతి చిత్రం ప్రారంభమైన్నప్పటికీ అది కాస్త ఆర్థిక ఇబ్బందులతో అటకెక్కటంతో కెరీర్ డైలామాలో పడింది. ఆ టైంలో సునీల్, రవితేజ నుంచి చేజారిన(వాళ్లే తప్పుకున్నారనుకోండి) స్పీడున్నోడులోకి ఎంటర్ అయ్యాడు. రీమేక్ డైరక్టర్ భీమనేని శ్రీనివాసరావు తీసిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ హిట్ చిత్రం ‘సుందర పాండ్యన్’ రీమేక్ సినిమా గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం...

furious
movie image view

కళావతి

తమిళంలో హిట్ మూవీ ‘అరన్మనై’కి డబ్బింగ్ వెర్షన్ గా ఇక్కడా వచ్చి హిట్ అయిన సినిమా ‘చంద్రకళ’. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా చేసిన ‘అరన్మనై 2’ ని తెరకెక్కించారు. ఈ సినిమాని తెలుగులో ‘కళావతి’గా డబ్ చేసారు. కథ పరంగా వేరు కావటంతో, పైగా స్టార్ క్రూ కావటంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. మరీ ఈ జోనర్లో వచ్చిన హర్రర్ కామెడీ ల్లాగే ఇది కూడా నవ్వించి, భయపెట్టిందా రివ్యూలోకి వెళ్దాం.