సినిమా సమీక్ష

furious
movie image view

లచ్చిందేవికి ఓ లెక్కుంది

నవీన్ చంద్ర – లావణ్య తిపాటి జంటగా నటించిన సినిమా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన జగదీశ్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ సాయి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా రెండు సూపర్ హిట్స్ తో జోరు మీదున్న లావణ్య త్రిపాఠి హ్యాట్రిక్ అందుకుందా లేదా, జగదీశ్ డైరెక్టర్ గా తొలి హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం...

furious
movie image view

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

ఇప్పుడున్న జనరేషన్ హీరోల్లో కష్టతరమైన హ్యాట్రిక్ ఫీట్ ను అవలీలగా సాధించాడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన యువనటుడు  ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’.. ఇలా వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డాడు. మరి ఆ సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించే ఆలోచనతో మరో లవ్‌స్టోరీతో మన ముందుకు వచ్చాడు. అదే ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి రాజ్ తరుణ్ సక్సెస్ జోష్‌ కంటిన్యూ అయిందా లేదా అన్నది చూద్దాం...

furious
movie image view

సోగ్గాడే చిన్నినాయనా

దాదాపు ఒకటిన్నర ఏడాది గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున నుంచి వస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. చాలా గ్యాప్ తర్వాత మరోసారి నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ తన హోం బ్యానర్ అన్నపూర్ణ క్రియేషన్స్ లో నిర్మించిన ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేసాడు. మొదటిసారి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పట్ల సంతృప్తి లేక రీ షూట్ చేయించాడు నాగ్.  మరి ‘‘వాసి వాడి తస్సాదియ్యా’’ అంటూ నాగ్ చేసిన మాయాజాలం ఏమేర వర్కవుట్ అయ్యిందో తెలియాలంటే చలో రివ్యూ...

furious
movie image view

ఎక్స్ ప్రెస్ రాజా

విలక్షణ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్, తాజాగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ పేరుతో ఓ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేను నమ్మి సంక్రాంతి కానుకగా సినిమాను మన ముందుకు తెచ్చారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వరుస హిట్స్‌తో దూసుకుపోతోన్న యూవీ క్రియేషన్స్ నిర్మించింది. భారీ చిత్రాలతో పోటీగా విడుదలైన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందీ? చూద్దాం..

furious
movie image view

డిక్టేటర్

సంక్రాంతి సీజన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన నందమూరి బాలకృష్ణ నటించిన 99వ సినిమా ‘డిక్టేటర్’. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్ కి తగిన పర్ఫెక్ట్ స్టొరీ తో చేసిన ఈ స్టైలిష్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీవాస్ డైరెక్టర్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దీని ఫలితం ఎలా ఉందో రివ్యూలోకి వెళ్దాం.

furious
movie image view

నాన్నకు ప్రేమతో...

చాలా కాలం తర్వాత టెంపర్ తో హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈసారి మాత్రం అంతకు మించిన సక్సెస్ ను అందుకోవాలని అనుకున్నాడు. వన్ సినిమా అట్టర్ ప్లాఫ్ తో తీవ్ర నిరాశలో ఉన్న సుకుమార్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. జూనియర్ ని ఇంతవరకు చూడని రీతిలో స్టైలిష్ గా తయారు చేసిన సుక్కూ వైవిధ్యభరింతగా తెరకెక్కించినట్లు చెప్పుకోచ్చాడు. నాన్నకు ప్రేమతో తన తండ్రి చనిపోయే ముందు మదిలో మెదిలిన కథ అంటూ సెంటిమెంట్ టచ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి ఈ క్లాస్ డైరక్టర్ మాస్ హీరోతో చేసిన ఈ ఎమోషన్ డ్రామా ఎలా పండిందో తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.