కేన్స్ లో అదిరేటి డ్రెస్ లో ఐశ్వర్య

May 20, 2015 | 01:59 PM | 0 Views
ప్రింట్ కామెంట్
aishwaryara_cannes_niharonline

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య బచ్చన్ మెరూన్ స్ట్రాప్ లెస్ ఫ్రాక్ లో భువినుంచి దిగివచ్చిన దేవతలా కనిపించింది. ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన ‘జజ్బా' సంబంధించిన ఫస్ట్ లుక్ కేన్స్-2015 ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోటోకాల్ వద్ద ఆమె కళ్ళు చెదిరిపోయే వస్త్రాలంకరణతో దర్శనమిచ్చారు. డార్క్ మెరూన్ గౌను ధరించి ఆమె అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఫొటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఫ్యాషన్ ప్రియులు, విమర్శకులు ఆమె లుక్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ సంవత్సరం కేన్స్ లో ఐశ్వర్య రెండో సారి దర్శనమిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ

SELECT articles.alias as alias,categories.alias as cat_alias, sub_category.alias as sub_alias, articles.img as img, articles.title as title FROM articles join categories on articles.cate_id=categories.id join sub_category on articles.sub_cate_id=sub_category.id WHERE articles.id = (SELECT MAX(a.id) FROM articles as a WHERE a.id >= "" AND a.cate_id =3 AND a.sub_cate_id =8)