హాట్ సీజన్ - స్వీట్ లొకేషన్

May 06, 2015 | 03:44 PM | 1366 Views
ప్రింట్ కామెంట్
kriti_sanan_pic_niharonline

ఫిలింఫేర్‌ మే నెల సంచిక కోసం కృతి చేసిన ఫోటో సెషన్‌లోని స్టిల్‌ ఇది. ఒకప్పటి తారల్లా కాదు ఇప్పటి తారలు అందం, అభినయమే కాదు లౌక్యం ప్రదర్శిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లో  ఏక కాలంలో దున్నేస్తున్నారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటున్నారు. క్రీటిసనన్ కూడా అదే బాటను అనుసరిస్తోంది...ఈ పొడుగు కాళ్ళ సుందరి ఆక్రుతి చూస్తే కుర్రకారు ఫ్లాట్ అవ కుండా ఉండగలరా?  దీనికి తగ్గట్టు ఆ లొకేషన్ చూడండి... పక్కనే అందమైన మొక్కల పొద ఆ వెనుక నిశ్చలంగా కనిపిస్తున్న నీరు... వేసవి తాపాన్ని తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది క్రీటి సనన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ