బూతు పాపతో రానా బాబు?

May 15, 2015 | 03:03 PM | 1347 Views
ప్రింట్ కామెంట్
sunny_leone_rana_rana_niharonline.jpg

టార్జాన్ సినిమా… ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు వచ్చినా జనాలు ఎగబడి చూస్తుంటారు. ఎందుకంటే మసాలా ఓరేంజ్ లో ఉంటుంది గనుక.  చిట్టి పొట్టి బట్టలో హీరోయిన్లు అందాలు ఒలకబోస్తుంటే కళ్లు ఆర్పకుండా చూసేవాళ్లు ఎక్కువ ఉండనే ఉన్నారుగా. ముఖ్యంగా 80 వ దశకంలో అలాంటి బోల్నెడన్నీ వచ్చాయి. పైగా ఎన్ని వచ్చినా వాటి క్రేజ్ మాములుగా ఉండేది కాదు. బాలీవుడ్ లో 1985లో వచ్చిన అడ్వెంచర్ ఆప్ టార్జన్ చిత్రం తెలిసే ఉండోచ్చు, అందులో కిమి కాట్కర్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉండటంతో చిత్రం బాగానే ఆదరణ పొందింది. అయితే తాజాగా టార్జాన్ సినిమా మళ్ళీ తీయడానికి బాలీవుడ్ లో సన్నాహాలు చేస్తున్నారు. . ఈ సినిమాలో టార్జాన్ గా నటించేందుకు హ్యండ్సమ్ హంక్ రానా అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే అతడితో రొమాన్స్ చేసే జేన్ పాత్రలో నటించేందుకు శృంగార తార సన్నీ లియోన్ రెడీగా ఉందట. ఇప్పటివరకు ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేసినట్లు సమాచారం . ఈ ఇద్దరి మద్య బోలెడు శృంగార సన్నివేశాలు ఉండనున్నాయని ఇక కొన్ని సీన్ల లో న్యూడ్ గా నటించనున్నారని తెలుస్తోంది . మరీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ