కొణిదెల రాంచరణ్ తేజ


మెగా స్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ తేజ పూరీ జగన్నాథ్ ‘చిరుత’ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించాడు. ఈయన కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ రాజమౌళి ‘మగధీర’.  ఆరెంజ్, రచ్చ నాయక్, ఎవడు, తుఫాన్, అంతగా విజయం సాధించకపోయినా క్రిష్ణవంశీ గోవిందుడు అందరి వాడే తో మరో విజయం తన సినీ ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇటీవలే ట్రూజెట్ ఎయిర్ వేస్ బిజినెస్ రంగంలో అడుగు పెట్టాడు.

 

మరిన్ని వివరాలు




పేరు : కొణిదెల రాంచరణ్ తేజ
ముద్దుపేర్లు : చెర్రీ, మెగా పవర్ స్టార్
పుట్టిన తేదీ : 1985-03-25
ఎత్తు : 5‘9
పుట్టిన ఊరు : తంజావూరు (తమిళనాడు), ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : స్కూలు చదువు, పద్మబాలభవన్ స్కూల్, చెన్నయ్
వృత్తి : యాక్టర్
అభిరుచులు : కామిక్స్ చదవడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, హార్స్ రైడింగ్
నచ్చిన ఫుడ్ : తేలిక పాటి ఆహారం ఏదైనా
నచ్చిన రంగు : నలుపు, పసుపు, ఆకుపచ్చ
నచ్చిన హీరో : బ్రాడ్ పిట్ (హాలీవుడ్ నటుడు), చిరు, పవన్ కళ్యాన్
హీరోయిన్ : శ్రీదేవి
నచ్చిన సినిమా : ఖైదీ, విజేత, ఖుషి
హీరోగా తొలి సినిమా : చిరుత
గుర్తింపు తెచ్చిన సినిమా : చిరుత
మొత్తం సినిమాలు : 8
తాత : అల్లు రామలింగయ్య
తండ్రి : చిరంజీవి (నటుడు, రాజకీయ నాయకుడు)
తల్లి : సురేఖ