మాతృ భాష తుళు అయినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసి ‘అరుంధతి’ హిట్ తో కొందరి చేత అరుంధతిగా, జేజెమ్మగా పిలిపించుకుంటోంది. బెంగుళూరులో యోగా టీచర్ గా పని చేసి కెరీర్ ను సినిమాల వైపుకు మరల్చుకుంది. ఈమె అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నథ్ దర్శకత్వంలో నాగార్జునకు జంటగా మొదటి సారి తెలుగు సినిమాకు పరిచయమైంది. విక్రమార్కుడు, లక్ష్యం వంటి మంచి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు చిత్రరంగంలో కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కోడి రామకృష్ణ అరుంధతి సినిమాతో హీరో ఇమేజ్ ను సంపాదించుకుంది.
పేరు | : | అనుష్క శెట్టి | ||
ముద్దుపేర్లు | : | స్వీటీ, టొమ్ములు | ||
పుట్టిన తేదీ | : | 1981-11-07 | ||
ఎత్తు | : | 5‘9 | ||
పుట్టిన ఊరు | : | మంగళూరు, కర్నాటక, ఇండియా | ||
మాతృభాష | : | తుళు | ||
చదువు | : | బి.సి.ఎ (మౌంట్ కారమిల్ కాలేజ్, బెంగళూరు) | ||
వృత్తి | : | నటి | ||
అభిరుచులు | : | కొత్త విషయాలు తెలుసుకోవడం, సంగీతం వినడం, ట్రావెలింగ్, ప్ర కృతి ఆరాధన, చిన్నపిల్లలు, పెట్స్ అంటే ఇష్టం | ||
తీరాల్సిన కోరికలు | : | అందం వెనుక రహస్యం : యోగా చేయడం | ||
నచ్చిన ఫుడ్ | : | చికెన్ వంటకాలు ఏవైనా | ||
నచ్చిన పానీయం | : | మీ స్ట్రెన్త్ : ఓపిక, సమర్థవంతంగా కష్టపడి పనిచేయడం, తనమీద తనకున్ననమ్మకంతో ఇతరులతో కలిసి పనిచేయడం | ||
దుస్తులు | : | చీర | ||
నచ్చిన రంగు | : | నలుపు, తెలుపు | ||
నచ్చిన పుస్తకం | : | ది ఆల్కెమిస్ట్ బై పౌలో కొయిల్హో, ట్యూస్డే విత్ మోరీ బై మిట్చ్ ఆల్బం, కాల్విన్ అండ్ హాబ్స్ | ||
నచ్చిన వాహనం | : | స్విఫ్ట్ | ||
నచ్చిన హీరో | : | అమితాబ్ బచ్చన్, అశోక్ సాజన్, అమీర్ ఖాన్, మహేష్ బాబు, హ్రుతిక్ రోషన్, ప్రభాస్ | ||
హీరోయిన్ | : | కాజోల్, సౌందర్య, జ్యోతిక, జులియా రాబర్ట్స్, సిమ్రన్, మైఖేల్ జాక్సన్, రక్షిత | ||
హీరోగా తొలి సినిమా | : | సూపర్ (తెలుగు), రెండు (తమిళ్) (2005) | ||
గుర్తింపు తెచ్చిన సినిమా | : | అరుంధతి | ||
మొత్తం సినిమాలు | : | 32 బాహుబలితో కలిపి (తెలుగు, తమిళం) | ||
తండ్రి | : | ఎ.ఎన్.విఠల్ శెట్టి | ||
తల్లి | : | ప్రఫుల్ల శెట్టి | ||
సోదరుడు / సోదరి | : | సాయి రమేష్, గుణరంజన్ (బిజినెస్ మాన్) |