కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి


దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ప్రతిభకు గుర్తుగా ఈయనను జక్కన్న అనే మరో పేరుతో కూడా పిలుచుకుంటారు. ఈయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. తండ్రి ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ పలు సినిమాలకు కథలు రాశారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈయనకు అన్నయ్య అవుతారు.  దర్శకుడు కె.రాఘవేంద్ర రావు శిష్యరికంలో స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈయన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయ కూడా ఈయన చిత్రాలకు పని చేస్తారు. ‘బాహుబలి’ అనే జానపద చిత్రాన్ని తెరకెక్కించి తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టిన దర్శకుడు రాజమౌళి.

మరిన్ని వివరాలు




పేరు : కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి
ముద్దుపేర్లు : జక్కన్న, దర్శక ధీరుడు, నాని
పుట్టిన తేదీ : 1973-10-10
ఎత్తు : 5‘9
పుట్టిన ఊరు : రాయచూరు, కర్ణాటక, ఇండియా. (సొంత వూరు కొవ్వూరు, రాజమండ్రి)
మాతృభాష : తెలుగు
చదువు : 4వ తరగతి వరకు కొవ్వూరు, ఇంటర్మీడియెట్ ఏలూరులో
వృత్తి : సినీ దర్శకుడు, నిర్మాత (అంతకుముందు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో టీవీ సీరియల్స్ (శాంతినివాసం)కు పనిచేశ
నచ్చిన ఫుడ్ : చికెన్
నచ్చిన సంగీత దర్శకుడు : కీరవాణి
హీరోగా తొలి సినిమా : దర్శకుడిగా మొదటి సినిమా: స్టూడెంట్ నెంబర్ 1 (2001)
గుర్తింపు తెచ్చిన సినిమా : స్టూడెంట్ నెంబర్ 1
మొత్తం సినిమాలు : 11 (బాహుబలితో కలిపి)
తండ్రి : కె.వి.విజయేంద్రప్రసాద్ (కథా రచయిత, దర్శకుడు)
తల్లి : స్వర్గీయ రాజ నందిని
భార్య/భర్త : రామా రాజమౌళి
అవార్డులు-రివార్డులు :

జాతీయ పురస్కారాలు ఉత్తమ తెలుగు చిత్రం - ఈగ

నంది పురస్కారాలు- ఉత్తమ దర్శకుడు - మగధీర

దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ తెలుగు దర్శకుడు – మగధీర

సినీ"మా" అవార్డ్ -ఉత్తమ దర్శకుడు –మగధీర
ఇతర అవార్డులు - స్టార్ వరల్డ్ ఇండియా - ఉత్తమ చిత్రం - ఈగ

 

 సోదరుడు / సోదరి : కజిన్స్: ఎం.ఎం.కీరవాణి(సంగీత దర్శకులు), కళ్యాణి మాలిక్ (సంగీత దర్శకులు), ఎస్.ఎస్.కంచి(, ఎస్.ఎస్.నాగ
 పిల్లలు : కార్తికేయ, మయూశ