రానా (రామానాయుడు)


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్’ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు రానా. ఎన్నో భాషల్లో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించిన మూవీ మొఘల్ స్వర్గీయ రామానాయుడు మనుమడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు. తాత పేరునే పెట్టుకున్న ఈ హీరో షార్ట్ గా రానా అని పిలిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు హిందీ చిత్రాల్లో నటించిన ఈ రానాకు రాజమౌళి నిర్మించిన బాహుబలి చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది.
మరిన్ని వివరాలు




పేరు : రానా (రామానాయుడు)
ముద్దుపేర్లు : రానా
పుట్టిన తేదీ : 1984-12-14
ఎత్తు : 6‘2
పుట్టిన ఊరు : చెన్నై, తమిళనాడు, ఇండియా
మాతృభాష : తెలుగు
వృత్తి : నటుడు, మోడల్
హీరోగా తొలి సినిమా : లీడర్ (తెలుగు)
గుర్తింపు తెచ్చిన సినిమా : లీడర్ (తెలుగు) దమ్ మారో దమ్ (హిందీ)
మొత్తం సినిమాలు : 8
తాత : రామానాయుడు దగ్గుబాటి
తండ్రి : సురేష్ బాబు (నిర్మాత)
తల్లి : లక్ష్మి
అవార్డులు-రివార్డులు : బెస్ట్ మేల్ డెబ్యూట్ అవార్డు (జీ సినీ అవార్డ్స్-లీడర్) ఫిల్మ్ ఫేర్ అండ్ సినీ మా అవార్డు - లీడర్
 సోదరుడు / సోదరి : అభిరాం, మాళవిక బాబాయ్: వెంకటేష్, కజిన్: నాగ చైతన్య