కొణిదెల శివశంకర వరప్రసాద్


వెండి తెరపై నవరసాలు పండించిన తెలుగు నటుడు పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి.సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన నటులలో ప్రముఖుడిగా చెప్పదగిన వాడు చిరంజీవి. తెలుగు తెరమీద చిరంజీవిగా పేరు మార్చుకున్న శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. రాజ్య సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పదవులు చేపట్టిన ఈయన రాజకీయరంగంలో చురుకుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
మరిన్ని వివరాలు




పేరు : కొణిదెల శివశంకర వరప్రసాద్
ముద్దుపేర్లు : చిరంజీవి
పుట్టిన తేదీ : 1955-08-22
పుట్టిన ఊరు : మొగల్తూరు (మిషనరీ హాస్పిటల్, నర్సాపూర్)
మాతృభాష : తెలుగు
చదువు : స్కూలు చదువు నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లో జరిగింది. ఇంటర్ చదువు: సి.ఎస
వృత్తి : నటుడు, రాజకీయనాయకుడు
హీరోగా తొలి సినిమా : పునాదిరాళ్లు-1979 (ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశం వచ్చింది).
గుర్తింపు తెచ్చిన సినిమా : చట్టానికి కళ్లు లేవు (1981)
మొత్తం సినిమాలు : 149
అవార్డులు-రివార్డులు : పద్మభూషణ్ పురస్కారం, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రుద్రవీణకు నర్గీస్ దత్ నేషనల్ అవార్డు, నంది అవార్డు 3, శాంతారాం మెమోరియల్, సినీ మా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ బ్లడ్ బ్యాంకు అవార్డు (2002, 2003), నట కిషోర్ (సిఎం అంజయ్య నుంచి), నటభాస్కర్ (వంశీ ఆర్ట్స్-ఎస్.పి. బాలునుంచి), డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో (కాళిదాస్ కళానికేత్ నుంచి), మెగా స్టార్ (మరణ మ్రుదంగం సినిమా ద్వారా 1988).
  ఫోన్ : 08008523455
చిరునామా : ఇ.నె.8-2-293/ఎ/303-ఎన్, రోడ్ నెం.25, జూబ్లీహిల్స్, హైదరాబాద్-034