బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ... ఆ తరువాత హాస్యనటుడిగా స్థిరపడ్డాడు. సీతాకోకచిలుక చిత్రం లో బాల నటుడిగా అలీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఇతని తమ్ముడు ఖయ్యూం కూడా నటుడే. అలీ బుల్లి తెర మీద పలు గేమ్ షోలకు, సినిమా వేడుకలకు యంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన వేసే డబుల్ మీనింగ్ మాటలను కొందరు తప్పుపడుతున్నప్పటికీ, మరికొందరు వాటిని ఎంజాయ్ చేస్తున్నాడు కూడా.
పేరు | : | మొహ్మద్ అజామ్ అలీ | ||
ముద్దుపేర్లు | : | అలీ | ||
పుట్టిన తేదీ | : | 1968-10-10 | ||
ఎత్తు | : | 5‘5 | ||
పుట్టిన ఊరు | : | రాజ మండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. | ||
మాతృభాష | : | ఉర్దూ | ||
చదువు | : | 8వ తరగతి | ||
వృత్తి | : | హాస్య నటుడు | ||
హీరోగా తొలి సినిమా | : | ప్రెసిడెంట్ పేరమ్మ | ||
గుర్తింపు తెచ్చిన సినిమా | : | ప్రెసిడెంట్ పేరమ్మ | ||
మొత్తం సినిమాలు | : | 800 (తెలుగు, హిందీ, తమిళ్, మలయాలం, కన్నడ) | ||
తండ్రి | : | భాష | ||
తల్లి | : | జైతూమ్ | ||
భార్య/భర్త | : | అయేష | ||
అవార్డులు-రివార్డులు | : |
నంది అవార్డ్-1981 (సీతాకోక చిలుక), బెస్ట్ సపోర్టింగ్ అవార్డు-1995 (అమ్మాయి కాపురం), బెస్ట్ కమెడియన్ 1997 (పిట్టల దొర) |
||
సోదరుడు / సోదరి | : | ఖయ్యూం | ||
పిల్లలు | : | ఫాతీమా, రామీజున్ | ||
చిరునామా | : | 302, విష్ణు మాన్షన్, ప్లాట్ నెం.40, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. |