పూరీ జగన్నాథ్


కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో పేరున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్  పవన్ కళ్యాన్ నటించిన భద్రి (2000) సినిమా ద్వారా సినీ దర్శకుడిగా తొలి రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయం సాధించిన చిత్రం. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే  చిత్రానికి గాను  నంది పురస్కారం వచ్చింది. ఒక కన్నడ సినిమాతో కలుపుకొని మొత్తం 24 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

మరిన్ని వివరాలు




పేరు : పూరీ జగన్నాథ్
ముద్దుపేర్లు : పూరీ, జగన్
పుట్టిన తేదీ : 1966-09-28
పుట్టిన ఊరు : నర్శీపట్నం, విశాఖ, ఆం.ప్ర, ఇండియా సొంత ఊరు:బాపిరాజు కొత్తపల్లి, విశాఖ జిల్లా.
మాతృభాష : తెలుగు
చదువు : సెయింట్ థెరెసా ఆర్.సి.ఎం హై స్కూల్ (పెదబొడ్డెపల్లి)
వృత్తి : దర్శకుడు, కథారచయిత, మాటల రచయిత నిర్మాత (అంతకు ముందు రాంగోపాల్ వర్మదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని
హీరోగా తొలి సినిమా : భద్రి (2000)
గుర్తింపు తెచ్చిన సినిమా : భద్రి (2000)
మొత్తం సినిమాలు : 24
తండ్రి : సింహాచలం
భార్య/భర్త : లావణ్య
అవార్డులు-రివార్డులు :

1.    ఉత్తమ మాటల రచయిత - అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, 2003
2.    ఉత్తమ మాటల రచయిత - నేనింతే, 2009

3.  బుడ్డా హోగా తేరా బాప్(2011) బాలీవుడ్ సినిమా ఆస్కార్ లైబ్రరీలో భద్రపరచబడింది

 

 

 సోదరుడు / సోదరి : సాయిరాం శంకర్ (నటుడు), గణేష్
 పిల్లలు : ళకాష్ (నటుడు), పవిత్ర