నందమూరి మూడోతరం నట వారసుడు జూనియర్ ఎన్టీరామారావు. నటరత్న నందమూరి తారక రామారావు మనుమడు, అదే పేరుతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఆ తాత నట వారసత్వాన్ని, పోలికలను పుణికిపుచ్చుకున్న నటుడిగా జూనియర్ అని ముద్దుగా పిలిపించుకుంటున్నాడు. బ్రహ్మర్శి విశ్వమిత్ర సినిమాతో బాలనటుడిగా తాత సీనియర్ ఎన్టీఆర్ తో నటించాడు. హీరోగా మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’తో మొదలు పెట్టి ’స్టూడెంట్ నెంబర్.1’ సినిమాతో తన నవరసాల్ని ప్రేక్షకులకు చూపించి శభాష్ అనిపించుకున్నాడు. ఒక్కొక్క మెట్టు పైకెదుగుతూ ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోల స్థానంలో ఆ తాతకు తగిన మనుమడిగా సినీ పరిశ్రమను ఏలుతున్నాడు.
పేరు | : | నందమూరి తారక రామారావు (జూ) | ||
ముద్దుపేర్లు | : | యంగ్ టైగర్, జూ.ఎన్టీఆర్ | ||
పుట్టిన తేదీ | : | 1983-05-20 | ||
ఎత్తు | : | 5.7' | ||
పుట్టిన ఊరు | : | హైదరాబద్, తెలంగాణ, ఇండియా | ||
మాతృభాష | : | తెలుగు | ||
చదువు | : | స్కూల్ చదువు విద్యారణ్య, ఇంటర్ చదువు సెంట్ మెరిస్ జూనియర్ కాలేజ్, హైదరాబాద్. | ||
వృత్తి | : | యాక్టర్ | ||
అభిరుచులు | : | డాన్సింగ్, పాడటం | ||
నచ్చిన ఫుడ్ | : | తినేవి ఏవైనా | ||
నచ్చిన పానీయం | : | వాటర్ మిలన్ | ||
నచ్చిన ఆటలు | : | క్రికెట్, బ్యాడ్మింటన్ | ||
దుస్తులు | : | తనకు నప్పే దుస్తులు ఏవైనా | ||
నచ్చిన రంగు | : | తెలుపు | ||
నచ్చిన సంగీతం | : | రాక్ మ్యూజిక్ (మెటాలికా గ్రూప్) | ||
నచ్చిన వాహనం | : | మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ కె 500 | ||
నచ్చిన హీరో | : | లెజెండ్ ఎన్.టి.ఆర్, నందమూరి బాల కృష్ణ | ||
హీరోయిన్ | : | శ్రీదేవి, కేథరినా ఝెటా జోన్స్ | ||
నచ్చిన సినిమా | : | దాన వీర శూర కర్ణ | ||
నచ్చిన సంగీత దర్శకుడు | : | మణిశర్మ | ||
హీరోగా తొలి సినిమా | : | నిన్ను చూడాలని (2001)బ్రహ్మర్షి విశ్వామిత్ర (బాలనటుడిగా) పూర్తి నిడివిగల చిత్రం బాలరామాయణం | ||
గుర్తింపు తెచ్చిన సినిమా | : | స్టూడెంట్ నెంబర్ వన్ (2001) | ||
మొత్తం సినిమాలు | : | 25 (2 బాలనటుడిగా) | ||
తాత | : | స్వర్గీయ నందమూరి తారకరారమావు, నానమ్మ: బసవతారకం | ||
తండ్రి | : | నందమూరి హరి కృష్ణ | ||
తల్లి | : | నందమూరి శాలిని | ||
భార్య/భర్త | : | లక్ష్మీ ప్రణతి (స్టూడియో-ఎన్ తెలుగు చానెల్ ఓనర్ నర్నే శ్రీనివాసరావు కుమార్తె), కుమారుడు: అభిరామ్. | ||
పిల్లలు | : | అభిరామ్ | ||
ఇ-మెయిల్ | : | ntr@ntr2ntr.com | ||
చిరునామా | : |