కాజల్ అగర్వాల్


తెలుగు సినిమాకు లక్ష్మీ కల్యాణం (2007)చిత్రం ద్వారా నందమూరి కళ్యాణ్ రాం కు హీరోయిన్ గా మొదటి ఎంట్రీ ఇచ్చింది. 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. 2009లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర  ఈమె కెరీర్ కు పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఈమె టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన తమిళంలో ప్రముఖ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

మరిన్ని వివరాలు
పేరు : కాజల్ అగర్వాల్
ముద్దుపేర్లు : కాజు
పుట్టిన తేదీ : 1985-06-19
ఎత్తు : 5‘6
పుట్టిన ఊరు : ముంబయి, మహారాష్ట్ర, ఇండియా
మాతృభాష : హిందీ
చదువు : డిగ్రీ (బిఎంఎం, ముంబయ్)
వృత్తి : నటి
అభిరుచులు : సంగీతం వినడం, డాన్స్, సినిమాలు చూడ్డం
నచ్చిన ఫుడ్ : హైదరాబాద్ బిర్యానీ, కారంగా ఉండేవి ఏవైనా
నచ్చిన పానీయం : సాఫ్ట్ డ్రింక్స్ ఏవైనా
నచ్చిన ఆటలు : నచ్చిన ప్రదేశం: కేరళ, గోవా,
దుస్తులు : జీన్స్, షర్ట్స్, శారీస్
నచ్చిన రంగు : జీన్స్, షర్ట్స్, శారీస్
నచ్చిన పుస్తకం : బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కంట్రీ
నచ్చిన సంగీతం : నాలో ఊహలకు (చందమామ)
నచ్చిన వాహనం : బిఎండబ్ల్యు
నచ్చిన హీరో : నేను నటించిన కో స్టార్లందరూ, అమీర్ ఖాన్, మహేష్ బాబు, షారూఖ్ ఖాన్
హీరోయిన్ : కాజోల్, శ్రీదేవి, సుస్మిత సేన్, ప్రీతిజింతా
నచ్చిన సినిమా : డిడిఎల్ జె, సర్ఫ్ రోష్, ఆయినా, జెజెడబ్ల్యుఎస్, సోచా నా థ, జయం, ఖడ్గం, మురారి, నువ్వు నేను, సై, మన్మథుడు
హీరోగా తొలి సినిమా : లక్ష్మీ కళ్యాణం (2007) హిందీ (క్యెం హోగయా నా)
గుర్తింపు తెచ్చిన సినిమా : మగధీర, మి.పర్ఫెక్ట్, చందమామ, ఆర్య-2, డార్లింగ్, బ్రుందావనం
మొత్తం సినిమాలు : 32 (హిందీ, తెలుగు, తమిళ్ కలిపి)
తండ్రి : విజయ్ అగర్వాల్
తల్లి : సుమన్ అగర్వాల్
అవార్డులు-రివార్డులు :

సినీ మా అవార్డు (బ్రుందావనం)

 సోదరుడు / సోదరి : సుమన్ అగర్వాల్
  ఇ-మెయిల్ : kajal.aggarwal@mail.com
చిరునామా : 16-4 నాగిన్ మహల్, స్ట్రీట్ నెం.82, వీర్ నారీమన్ రోడ్, చురుమ్ గేట్, ముంబయి, మహారాష్ట్ర, ఇండియా