ఘట్టమనేని మహేష్ బాబు


తెలుగు సినిమా రాకుమారుడిగా దాదాపు 15 ఏళ్లుగా సినీ పరిశ్రమను ఏలుతున్న ఆరడుగుల అందగాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి, రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫెమీనా మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ ను పెళ్లి చేసుకున్న ఈ నటుడు సినిమాల్లో కనిపించడమే తప్ప ఇతర పార్టీలకూ, ఫంక్షన్లకు బహుదూరం.
మరిన్ని వివరాలు




పేరు : ఘట్టమనేని మహేష్ బాబు
ముద్దుపేర్లు : మహేష్ బాబు
పుట్టిన తేదీ : 1975-08-09
పుట్టిన ఊరు : చెన్నై, తమిళనాడు, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : బి.కాం (లయోలా కాలేజ్, చెన్నై)
వృత్తి : నటుడు
హీరోగా తొలి సినిమా : రాజకుమారుడు (1999)
గుర్తింపు తెచ్చిన సినిమా : మురారి, ఒక్కడు
మొత్తం సినిమాలు : 18
అవార్డులు-రివార్డులు : 1999 – నంది సినీ హీరోగా తొలి చిత్రం (రాజకుమారుడు), 2001- నంది స్పెషల్ జూరీ అవార్డు (మురాలి) , 2002- నంది స్పెషల్ జూరీ అవార్డు (టక్కరి దొంగ), 2003 – ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ తెలుగు యాక్టర్ (ఒక్కడు), 2003 – సినీ మా అవార్డు ఫర్ బెస్ట్ మేల్ యాక్టర్ (ఒక్కడు), 2003- నంది అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ (నిజం), 2004-నంది స్పెషల్ జూరీ అవార్డు (అర్జున్), 2005-నంది అవార్డు (అతడు), 2005-వంశీ ఫిల్మ్ అవార్డు – ఎన్ టీఆర్ స్వర్ణ కంకణం (అతడు), 2006-ఫిల్మ్ ఫేర్ అవార్డు (పోకిరి), 2006- సినీ మా అవార్డు (పోకిరీ), 2006- సంతోషం అవార్డు (పోకిరీ), 2006- సినీ మా అవార్డు (పోకిరీ), 2006- వంశీ ఫిల్మ్ అవార్డు – ఎన్ టీఆర్ స్వర్ణ కంకణం (పోకిరీ), 2007- వంశీ ఫిల్మ్ అవార్డు – ఎన్ టీఆర్ స్వర్ణ కంకణం (అతిథి), 2011- నంది అవార్డు (దూకుడు), 2011- ఫిల్మ్ ఫేర్ అవార్డు (దూకుడు), 2011- సినీ మా అవార్డు (దూకుడు), 2011- ది హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డ్స్ (దూకుడు), 2011- సైమా అవార్డు (దూకుడు),