పేరు | : | మంచు మోహన్ బాబు |
ముద్దుపేర్లు | : | మోహన్ బాబు |
పుట్టిన తేదీ | : | 1950-03-19 |
పుట్టిన ఊరు | : | మోదుగుల పాలెం, ఏర్పేరు మండలం, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ఇండియా. |
మాతృభాష | : | తెలుగు |
చదువు | : | డిగ్రీ (భౌతిక శాస్త్రం) |
వృత్తి | : | నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు (నటనకు ముందు 5 సంవత్సరాలు దర్శకత్వ విభాగంలో పని చేశారు) |
హీరోగా తొలి సినిమా | : | స్వర్గం-నరకం (1975-దాసరి నారాయణరావు దర్శకత్వం) |
గుర్తింపు తెచ్చిన సినిమా | : | స్వర్గం -నరకం |
మొత్తం సినిమాలు | : | 510, (216 ప్రధాన పాత్రలు) (56 చిత్రాలకు నిర్మాత) |
అవార్డులు-రివార్డులు | : | 2007లో ప్రఖ్యాత పద్మ శ్రీ జాతీయ పురస్కారం యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా డాక్టరేట్ పురస్కారం, ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, |