ప్రదీప్ మాచిరాజు


మేల్ యాంకర్లలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్. మొదట ఈయన కెరీర్ రేడియో జాకీ మిర్చి ప్రదీప్ గా మొదలైంది. ఆ తరువాత లోకల్ టీవీలోని డాన్స్ షో కు హోస్ట్ గా చేశాడు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక వెనుదిరిగి చూడలేదు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షో తెలుగు ఆడపడుచులకు బాగా దగ్గరయ్యాడు. ఎప్చపుడూ నవ్వుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ చక్కని సమయస్ఫూర్తిని ప్రదర్శించే ప్రదీప్ అంటే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యమ క్రేజ్. ఇప్పుడు ఫిమేల్ యాంకర్లకు గట్టి పోటీ ఇస్తున్న ఏకైక మేల్ యాంకర్ ప్రదీప్.  

మరిన్ని వివరాలు
పేరు : ప్రదీప్ మాచిరాజు
ముద్దుపేర్లు : మిర్చి ప్రదీప్
పుట్టిన తేదీ : 2015-07-01
ఎత్తు : 5‘6
పుట్టిన ఊరు : హైదరాబాద్, తెలంగాణ
మాతృభాష : తెలుగు
చదువు : బి.టెక్, ఇ.ఇ.ఇ (విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)
వృత్తి : యాంకర్, హోస్ట్, నటుడు
హీరోగా తొలి సినిమా : మొదటి షో: డాన్స్ షో హోస్ట్
గుర్తింపు తెచ్చిన సినిమా : గుర్తింపు తెచ్చిన షో: గడసరి అత్త సొగసరి కోడలు, ప్రదీప్ దర్బార్, కొంచెం టచ్ లో ఉంటే చెపుతా
మొత్తం సినిమాలు : మొత్తం షోలు: 20
అవార్డులు-రివార్డులు :

నంది అవార్డు 2010