టి.రవి


సీనియర్ నటుడు చలపతిరావు తనయుడు . కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా మెప్పించిన రవిబాబు అల్లరి సినిమాతో మెగాఫోన్ అందుకుని దర్శకుడు అయ్యాడు. తొలిప్రయత్నంలోనే విజయం సాధించి డైరక్టర్ గా తనలో ఉన్న సత్తువను బయటపెట్టాడు. ఓ వైపు నటుడిగా అలరిస్తూనే మరోవైపు దర్శకుడిగా హాలీవుడ్ తరహాలో హర్రర్, కామెడీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూనే ఉన్నాడు.
మరిన్ని వివరాలు




పేరు : టి.రవి
ముద్దుపేర్లు : రవి బాబు
పుట్టిన తేదీ : 0000-00-00
మాతృభాష : తెలుగు
వృత్తి : నటుడు, దర్శకుడు, రచయ
హీరోగా తొలి సినిమా : శివయ్య (1998), దర్శకుడిగా తొలి సినిమా (అల్లరి-2002)
గుర్తింపు తెచ్చిన సినిమా : శివయ్య (దర్శకుడిగా గుర్తింపు – అల్లరి)
మొత్తం సినిమాలు : దర్శకుడిగా 12 (అవును-2తో కలిపి), నటుడిగా 30.
చిరునామా : సాయి ఎంక్లేవ్, నవీన్ నగర్, హైదరాబాద్.