సమంత రుత్ ప్రభు


తెలుగు, తమిళ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన తార సమంత రుత్ ప్రభు.  కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరిసినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ  ‘ఏం మాయ చేశావె’  సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తను నటినంచిన బృందావనం, అత్తారింటికి దారేది, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్స్ కావడంతో హిట్ నటిగా పేరు తెచ్చుకుంది.  రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఈగ కూడా ఆమెకు బాగా పేరు తెచ్చింది. ఇటు తెలుగు, అటు తమిళంలో ఏక కాలంలో నటిస్తూ, ఐదేళ్ళలో దాదాపు 20 చిత్రాల్లో నటించింది.

మరిన్ని వివరాలు
పేరు : సమంత రుత్ ప్రభు
ముద్దుపేర్లు : జెస్సీ, శ్యామ్, యశోద
పుట్టిన తేదీ : 1987-04-28
ఎత్తు : 5‘6
పుట్టిన ఊరు : చెన్నై, తమిళనాడు, ఇండియా
మాతృభాష : మలయాళి
చదువు : బి.కాం. (స్టెల్లా మేరీ కాలేజ్, చెన్నై)
వృత్తి : మోడల్, యాక్టర్
అభిరుచులు : సంగీతం వినడం, టీవీ చూడడం
నచ్చిన ఫుడ్ : దక్షిణ భారత వంటలు
నచ్చిన పానీయం : కొబ్బరి నీళ్లు
నచ్చిన ఆటలు : నచ్చిన స్థలం: చెన్నై, న్యూయార్క్
దుస్తులు : జీన్స్, టీ-షర్ట్స్, చీరలు
నచ్చిన రంగు : నలుపు, తెలుపు
నచ్చిన సంగీతం : ఇతరుల్లో నచ్చేది : పాజిటివ్ గా ఆలోచించడం నచ్చనివి : అబద్దాలు చెప్పడం
నచ్చిన హీరో : షా రుక్ ఖాన్, రజనీకాంత్, కమల్ హాసన్
హీరోయిన్ : శ్రీదేవి, రేఖ, శోభన
నచ్చిన సంగీత దర్శకుడు : ఎ.ఆర్.రెహ్మాన్, నచ్చిన సింగర్: లతా మంగేష్కర్, నచ్చిన డైరెక్టర్: మణిరత్నం, గౌతం మీనన్
హీరోగా తొలి సినిమా : యే మాయ చేశావె (తెలుగు)
గుర్తింపు తెచ్చిన సినిమా : యే మాయ చేశావె
మొత్తం సినిమాలు : 22 (అన్ని భాషలు కలిపి)
తండ్రి : ప్రభు(తెలుగు)
తల్లి : నైనిట్టి ప్రభు(మలయాళి)
అవార్డులు-రివార్డులు :

61వ బెస్ట్ యాక్ర్టస్ ఫిల్మ్ ఫేర్ అవార్డు (2014)