శృతి రాజలక్ష్మి హాసన్


కమల్ హాసన్ గారాల పట్టి. ఒక్క నటనలోనే కాదు గాయనిగా, దర్శకురాలిగా, డాన్సర్ గా  రాణిస్తూ తెలుగు, తమిళ, హిందీ బాషల్లో నటిగా రాణిస్తోంది.

మరిన్ని వివరాలు
పేరు : శృతి రాజలక్ష్మి హాసన్
ముద్దుపేర్లు : శృతిహాసన్
పుట్టిన తేదీ : 1986-02-28
పుట్టిన ఊరు : చెన్నై
మాతృభాష : తమిళ్
చదువు : అబాకస్ మాంటిసోరీ స్కూల్, ముంబయిలోని సెంట్ ఆండ్రూస్ కాలేజీలో, సైకాలజీ డిగ్రీ, మ్యుజీసియన్స్ ఇనిస్టిట్
వృత్తి : నటి, గాయకురాలు, సంగీత దర్శకురాలు, మోడల్ (తన తండ్రి నిర్మించిన ‘ఉన్నైపోల్ ఒరువన్’ సినిమాకు తనే సంగీత