సునీల్ వర్మ ఇందుకూరి


కమెడియన్ గా చిత్ర పరిశ్రమకు వచ్చి కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు సునీల్. ఫ్యామిలీ ప్యాక్ తో కామెడీ చేసిన, సిక్స్ ప్యాక్ తో ఫైటింగ్ లు చేసిన ఆ క్రెడిట్ సునీల్ ఒక్కడికే సొంతం. టాప్ హీరోలందరీ పక్కన తనదైన మార్క్ (గోదావరి యాసతో) తో కామెడీని పంచి స్వశక్తితో ఇప్పుడు తానే ఓ హీరోగా ఎదిగాడీ ‘భీమవరం’ బుల్లోడు. నటనే కాదు డాన్సుల్లోనూ మెప్పించగల ఈ హీరో సినిమాలకు రాకముందు ఎన్నో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట. ఈయనను ఇన్ స్పైర్ చేసిన హీరో ఛిరంజీవని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకుంటాడు.
మరిన్ని వివరాలు




పేరు : సునీల్ వర్మ ఇందుకూరి
ముద్దుపేర్లు : సునీల్
పుట్టిన తేదీ : 1974-02-28
పుట్టిన ఊరు : భీమవరం(సొంత ఊరు), ఆంధ్రప్రదేశ్, పుట్టింది (హైదరాబాద్), ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : బి.ఎ.,
వృత్తి : నటుడు (అంతకుముందు డాన్సర్, ఆర్ట్ డైరెక్టర్) విలన్ గా నటించాలనుకున్నాడు, కానీ కమెడియన్ అయ్యాడు.
హీరోగా తొలి సినిమా : పేరులేని సినిమా(పాపే నాప్రాణం-2000) నువ్వేకావాలి (2000), (హీరోగా అందాల రాముడు(2006),
గుర్తింపు తెచ్చిన సినిమా : నువ్వేకావాలి
మొత్తం సినిమాలు : 150
అవార్డులు-రివార్డులు : 2 ఫిల్మ్ ఫేర్ అవార్డు, 3 నందులు