ఝాన్సీ


టాక్ ఆఫ్ ది టౌన్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న యాంకర్ ఝాన్సీ. ఆ తరువాత ‘పెళ్ళి పుస్తకం’ ప్రోగ్రాం ద్వారా పలువురు ప్రముఖ జంటలను, వారి పెళ్ళి ముచ్చట్లను బుల్లితెరపై చూపించి మొదటిసారిగా ఇలాంటి ఓ కొత్త ప్రోగ్రాంను నిర్వహించడం ద్వారా ఝాన్సీ మరింత బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. అప్పట్లో బుల్లితెర నెంబర్ వన్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. బ్లాక్ అనే మరో అంధుల పాటల ప్రోగ్రాంను కూడా నిర్వహించిన ఝాన్సి సినిమాల్లో కూడా చిన్న చిన్న కేరెక్టర్ పాత్రలను పోషించింది.

మరిన్ని వివరాలు




పేరు : ఝాన్సీ
ముద్దుపేర్లు : ఝాన్సీ
పుట్టిన తేదీ : 1970-01-01
ఎత్తు : 5‘6
మాతృభాష : తెలుగు
హీరోగా తొలి సినిమా : టాక్ ఆఫ్ ది టౌన్, పెళ్లి పుస్తకం
గుర్తింపు తెచ్చిన సినిమా : టాక్ ఆఫ్ ది టౌన్, పెళ్లి పుస్తకం
మొత్తం సినిమాలు : ఎగిరే పావురమా, తోడు, రావోయి చందమామ జయం మనదేరా, ఫామిలీ సర్కస్, సొంతం, యాగం భద్ర, అష్టాచెమ్మ, తులసి, మస్కా, సింహ, పంజా, రచ్చమొదలైనవి. ఆడియో ఫంక్షన్లకు హోస్ట్ గా కూడా పనిచేస్తుంది.
తాత : సామాజిక సేవలో: హెచ్ఐవి, ఎయిడ్స్, బాల్య వివాహాలపై, చదువు తదితర సామాజిక అవగాహన సంస్థలైన లెప్రా ఇండియా, యూనిసెఫ్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. హైదరాబాద్ పట్టణ మురికి వాడల అభివృద్ధికి పాటుపడే ’ఉమెన్ ఇన్ నెట్ వర్క్‘ అనే వాలంటరీ ఆర్గనైజేషన్ లో ప్రముఖ వ్యక్
అవార్డులు-రివార్డులు :

 

నంది అవార్డు శారద (బెస్ట్ యాక్ట్రస్) 2000

నంది అవార్డు పెళ్ళి పుస్తకం  (బెస్ట్ యాంకర్ ) 2006

వార్త వాసవీ అవార్డు టాక్ ఆఫ్ ది టౌన్  (బెస్ట్ యాంకర్ )  2007