తమన్నా


 ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ (2005) సినిమాతో బాలీవుడ్ లో మొదటి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత టాలీవుడ్ లో శ్రీ సినిమాలో నటించింది. ఆ సినిమాతో గుర్తింపు రాకపోయినా శేకర్ కమ్ముల ‘హాపీడేస్’ సక్సెస్ తో ఇక వెనుదిరిగి చూడలేదు. ఈ బాలీవుడ్ మిల్కీ భామ సౌత్ సినిమాల్లో సెటిలైపోయింది. తెలుగు, తమిళ్ లో పెద్ద హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో స్థానం సంపాదించింది. పదేళ్ల తన సినీ ప్రస్థానంలో దాదాపు 40 చిత్రాల్లో నటించి మిల్కీ గ్లామర్ తారగా పేరు సంపాదించుకుంది.

మరిన్ని వివరాలు
పేరు : తమన్నా
ముద్దుపేర్లు : భాటియా
పుట్టిన తేదీ : 1989-12-12
ఎత్తు : 5.4'
పుట్టిన ఊరు : ముంబయి, మహారాష్ట్ర
మాతృభాష : హిందీ
చదువు : ఇంటర్, నేషనల్ కాలేజీ, బాంద్రా
వృత్తి : యాక్ట్రస్, మోడల్
అభిరుచులు : పుస్తకాలు చదవడం, డాన్సింగ్
నచ్చిన హీరో : హృతిక్ రోషన్
హీరోయిన్ : మాధురీ దీక్షిత్
నచ్చిన సినిమా : ఆనంద్ (తెలుగు), ఎరిన్ బ్రొకోవిచ్ (ఇంగ్లీష్), డిడిఎల్ జె(హిందీ), మొఘల్ ఇ ఆజామ్ (హిందీ)
తండ్రి : సంతోష్ భాటియా
తల్లి : రజనీ భాటియా, బ్రదర్: ఆనంద్ భాటియా