కునత్ వేణు మాధవ్


మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించిన వేణు మాధవ్ తన టాలెంట్ తో సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. హీరోలకు సపోర్ట్ క్యారెక్టర్లలో ఎందరో పెద్ద హీరోల పక్కన నటించాడు. హాస్యంలో తన ఐడెంటిటీని సొంతంగా క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా తను నటించిన కొన్ని సినిమాలు గుర్తుకు వస్తే నవ్వు ఆపుకోలేం... అలాంటి చిత్రాల్లో లక్ష్మి, సింహాద్రి, యోగి, ఛత్రపతి, సై, బృందావనం, కిక్, సూపర్ లు చేరిపోతాయి. ఆయన నటించిన కొన్ని కామెడీ క్లిప్పింగ్స్ చూసి మనసారా నవ్వుకోవచ్చు.
మరిన్ని వివరాలు




పేరు : కునత్ వేణు మాధవ్
ముద్దుపేర్లు : వేణు మాధవ్
పుట్టిన తేదీ : 1979-12-30
పుట్టిన ఊరు : కోదాడ, నల్లగొండ జిల్లా, తెలంగాణ, ఇండియా
మాతృభాష : తెలుగు
చదువు : బి.కాం
వృత్తి : నటుడు, యాంకర్, మిమిక్రీ ఆర్టిస్ట్.
హీరోగా తొలి సినిమా : సంప్రదాయం (1995)
గుర్తింపు తెచ్చిన సినిమా : తొలిప్రేమ (హీరోగా సినిమాలు భూకైలాస్, హంగామా, ప్రేమాభిషేకం (ఈ సినిమా నిర్మాత కూడా)
మొత్తం సినిమాలు : 75కు పైగా
అవార్డులు-రివార్డులు : లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు
  ఫోన్ : 9866990340 (నాయుడు మేనేజర్)
చిరునామా : నెం.5-12-209/4/జి1, సాయి తేజా రెసిడెన్సి, మంగాపురం, ఎ.పి.హెచ్.బి. కాలనీ, మౌలాలి, హైదరాబాద్.