అజిత్ సినిమా రిలీజ్ డేట్

May 15, 2015 | 10:42 AM | 58 Views
ప్రింట్ కామెంట్
Entha_vaadu_gaani_release_date_niharonline.jpg

అజిత్ హీరోగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.యం.రత్నం అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎంతవాడు గానీ’. త్రిష, అనుష్క హీరోయిన్స్. తమిళంలో ‘ఎన్నై అరిందాల్’ పేరుతో గత ఫిభ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుని సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఓకేసారి విడుదల చేద్దామనుకున్నప్పటికీ తెలుగులో మాత్రం విడుదల కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 22న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ