ధనుష్, వెట్రిమారన్ లకు కోర్టు సమన్లు

June 27, 2015 | 04:40 PM | 3 Views
ప్రింట్ కామెంట్
dhanush_vetrimaaran_kakka_muttai_niharonline.jpg

జాతీయ అవార్డు అందుకున్నఉత్తమ బాలల చిత్రం "కాక్కా ముట్టై" తమిళ సినిమా సహ నిర్మాతలు హీరో ధనుష్వెట్రిమారన్దర్శకుడు మణికండన్‌లకు చెన్నై మెట్రోపాలిటిన్ కోర్టు సమన్లు జరీ చేసింది. ఈ సినిమాలో లాయర్లను కించపరిచే సన్నివేశాలు చిత్రీకరించారని మండిపడ్డారు. ఈ విషయమై న్యాయవాదుల సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిని అవమానించేలా చిత్రించడం తగదనిదీనిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చెన్నై మెట్రోపాలిటన్ కోర్టు ఆగస్టు 7న హాజరు కావాలంటూ వెట్రిమారన్హీరో ధనుష్ మణికండన్‌లకు సమన్లు జారీ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ