మణిరత్నం అపోలో హాస్పటల్ లో...

May 06, 2015 | 01:46 PM | 159 Views
ప్రింట్ కామెంట్
maniratnam_hospitalised_niharonline

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు సమాచారం. ఇటీవల ఓకే బంగారం వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత బాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్న మణిరత్నం, గోల్ఫ్ పోటీల కోసం డిల్లీ వెళ్లారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తుండగా చెస్ట్ పెయిన్ రావడంతో ఆయన్ని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారట. ప్రస్తుతం మణిరత్నం ఆరోగ్యం బాగుందని సమాచారం. అయితే ఈ విషయంపై మణిరత్నం కుటుంబ సభ్యులు స్పందించలేదట. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ