పోర్న్ సైట్ల నిషేధంపై మీనీషా ట్వీటు

August 05, 2015 | 01:25 PM | 1 Views
ప్రింట్ కామెంట్
minissha_lamba_tweets_niharonline

కేంద్ర ప్రభుత్వం పోర్న్ సైట్లు నిషేధించడంతో దేశ వ్యాప్తంగా ఇది పెద్ద వార్త అయ్యింది. ఈ  సైట్ల వల్ల యువత, చిన్నపిల్లలు చెడిపోతున్నారనీ, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కంప్యూటర్ ఉపయోగిస్తుండడంతో పిల్లలు కూడా అనుకోకుండా ఇలాంటి చూడ్డం జరుగుతుందని అందుకే ఈ సైట్లను నిషేదించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై సినీతారలు, హాట్ భామలు కూడా తెగ హడావిడి చేస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ హాట్ భామ మినీషా లంబా ట్వీట్ చేసింది.
ఆమె ఈ విషయంపై స్పందిస్తూ... పోర్న్ సైట్లనే కాకుండా తర్వాత రోజుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ లను ఆ తర్వాత బుక్స్ ను కూడా నిషేదిస్తారేమో అంటూ మినిషా లంబా ట్వీట్ చేసి తన బాధను చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా వ్యతిరేకించారు. పూరీ జగన్నాథ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ... If so called government really worries abut PORN how come dey never protected youth Frm alcohol n cigarettes since 65 years of independence?
I 'll respect government if dey ban alcohol n cigarettes too in d country for d care of youth !!! ఈ నిరసనల వల్లనే కాబోలు... ఇప్పుడు ఈ నిషేదాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ