జూన్ 21 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు పలు రకాల వ్యాఖ్యానించడం, ప్రచారం చేయడం టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుందేమో హాట్ మోడల్ పూనమ్ పాండే. దేహమును ప్రేమించుమన్నా... మంచి సైజులో పెంచుమన్నా... సారీ, ఉంచమన్నా అంటోంది పూనమ్. యోగా దినోత్సవం సందర్భంగా ఈసారి ఓ వీడియోతో నెటిజన్ల ముందుకు తెచ్చింది. యోగాసనాలు అంటూ డిఫరెంట్ స్టయిల్‌లో కనిపించి యూత్‌ని ఆకట్టుకునే పని చేసింది. వీడియో చివర్లో స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చిందీ అమ్మడు. ఈ వీడియో చూస్తే మొదటి రెండు మాటలు ఏమో గానీ... స్టే సెక్సీ మాత్రం తన విషయంలో అచ్చరాలా నిజమండీ బాబూ.... పూనమ్ జీ... రోజూ ఇలా ఆడాళ్ళందరూ ఎక్సర్ సైజులు చేస్తామంటే ఇంట్లో వాళ్ళు ఉండనిస్తారా తల్లీ....