సౌత్ సినిమా వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం చేసుకునే సైమా పండుగ సమయం వచ్చేసింది. నేడు, రేపు దుబాయ్ లో ఈ వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. ఒకే వేదికపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ఇండస్ట్రీల వారు ప్రతి సంవత్సరం ఉత్తమ అవార్డులతో నటీనటులను సత్కరించుకోవడం ఆనవాయితీ. ఈ వేడుకను దుబాయ్ లో నేడు(ఆగష్టు 6), రేపు (ఆగష్టు 7) కన్నుల పండువగా జరుపనున్నాయి. ఈ పండుగలో పాలుపంచుకునేందుకు ఇప్పటికే బాలకృష్ణ, అల్లు అర్జున్, రానా, లక్ష్మీరాయ్, పూజా హెగ్డే వంటి తారలు దుబాయ్ చేరుకున్నారు. సైమా అవార్డుల నామినేషన్ల జాబితాను ఇప్విపటికే డుదల చేసారు. మరి ఇందులో ఎవరిని సైమా అవార్డులు వరించనున్నాయో మరికొద్ది గంటల్లో తెలియనుంది. సైమా అవార్డుల నామినేషన్ల జాబితాలో చోటు చేసుకున్న సినిమాలు, దర్శకులు, నటీ నటుల వివరాలు...
బెస్ట్ ఫిల్మ్
మనం, రేసు గుర్రం, గోవిందుడు అందరివాడే, లెజెండ్, చందమామ కథలు
బెస్ట్ డైరెక్టర్
శ్రీవాస్, (లౌక్యం), సురేందర్ రెడ్డి (రేస్ గుర్రం), బోయపాటి శ్రీను (లెజెండ్), విక్రమ్ కుమార్ (మనం), శ్రీకాంత్ అడ్డాల (ముకుంద)
బెస్ట్ యాక్టర్
మహేష్ బాబు (1 నేనొక్కడినే), వెంకటేష్ (దృష్యం), నాగచైతన్య (మనం), బాలకృష్ణ (లెజెండ్), అల్లు అర్జున్ (రేస్ గుర్రం)
బెస్ట్ యాక్ట్రెస్
నయనతార (అనామిక), శృతిహాసన్ (రేస్ గుర్రం), రకుల్ ప్రీత్ సింగ్ (లౌక్యం), కాజల్ అగర్వాల్ (గోవిందుడు అందడి వాడేలే), సమంత (మనం)
బెస్ట్ డెబ్యూటంట్ ప్రొడ్యూసర్
సునిత (బంగారు కోడి పెట్ట), సంపత్ నంది (గాలిపటం), ఎంవివి సత్యనారాయణ (గీతాంజలి), వెంకట్ శ్రీనివాస్ (కార్తికేయ), గిరిధర్ మామిడిప్లి (లక్ష్మీరావే మా ఇంటికి),
బెస్ట్ డెబ్యుటెంట్ మేల్
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ (అల్లుడు శ్రీను), సంపూర్నేష్ బాబు (హృదయ కాలేయం), వరుణ్ తేజ్ (ముకుంద), సాయి ధరమ్ తేజ్ (పిల్లా నువ్వులేని జీవితం)
బెస్ట్ డెబ్యుటెంట్ ఫీమేల్
క్రిటి సనన్ (1 నేనొక్కడినే), మిస్తి చక్రవర్తి (చన్నదాన నీకోసం ), ఆదాశర్మ (హార్ట్ ఎటాక్), పూజా హెగ్డే (ఒక లైలా కోసం), రాశి ఖన్నా (ఊహలు గుస గుసలాడే)
బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్
సుజిత్ (రన్ రాజా రన్), శ్రీప్రియ (దృశ్యం), చందు మొండేటి (కార్తికేయ), బాబి (పవర్), శ్రీనివాస్ (ఊహలు గుసగుసలాడే)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్
శ్రీకాంత్ (గోవిందుడు అందరివాడేలే), శ్రీనివాస్ అవసరాల(ఊహలు గుసగుసలాడే), అజయ్ (దిక్కులు చూడకు రామయ్య), ప్రకాశ్ రాజ్ (గోవిందుడు అందరివాడేలే), శ్రీనివాస్ రెడ్డి (గీతాంజలి).
బెస్ట్ యాక్ట్రస్ ఇన్ సపోర్టింగ్ రోల్
శ్రీయ సరన్ (మనం), నదియ (దృశ్యం), లక్ష్మి మంచు (చందమామ రావె), సుజాత కుమార్ (లెజెండ్), జయసుధ(యెవడు),
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్
జగపతి బాబు (లెజెండ్), సాయికుమార్ (యెవడు), రవికిషన్ (రేసుగుర్రం), రావు రమేష్ (ముకుంద), చక్రవాకం మధు (ఆటోనగర్ సూర్య),
బెస్ట్ కమెడియన్
బ్రహ్మానందం (రేస్ గుర్రం), అలి (ఒక లైలా కోసం), పృథ్వి (లౌక్యం), సప్తగిరి (కొత్త జంట), వెన్నెల కిషోర్ (పాండవులు పాండవెలు తుమ్మెద)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్
అనూప్ రూబెన్స్ (మనం), ఎస్.ఎస్.తమన్ (రేసుగుర్రం), గిబ్రన్ (రన్ రాజా రన్), డిఎస్పి(నేనొక్కడినే), మిక్క జే మేయర్ (ముకుంద)
BEST CINEMATOGRAPHER
Rathnavelu (1 Nenokkadine)
Karthik Gattamaneni (Karthikeya)
PS Vinod (Manam)
Manoj Paramahamsa (Race Gurram)
Madhie (Run Raja Run)
BEST DANCE CHOREOGRAPHER
Prem Rakhshit (1 Nenokkadine - You'r my love)
Johny (Yevadu - Freedom)
Chinni Prakash (Govindudu Andarivadele - Baavagari Chupe)
Johnny (Race Gurram -Cinema choopista Mava)
BEST FIGHT CHOREOGRAPHER
Ram-Laxman and Kanal Kannan (Legend)
Ram-Laxman (Race Gurram)
Selvam and Peter Hein (Yevadu)
Ram-Laxman (Power)
Peter Hein (1 Nenokkadine)
BEST LYRICIST
Chandra Bose - Kani Penchina (Manam)
Srinivennela - Nanda lala (Mukunda)
Rama Jogayya - Nee Kanti Choopullo (Legend)
Anantha Sriram - Em Sandeham Ledhu (Oohalu Gusa)
Vanamali - Sari Povu Koti (Karthikeya)
BEST PLAYBACK SINGER (MALE)
Arijit Singh (Kanulanu Taake - Manam)
Master Barath (Kani Penchina Maa Ammake - Manam)
DSP (Who are you - 1 Nenokkadine)
Gold Devraj (Bujjima - Run Raja Run)
Varikuppula Yadagiri (Cinema Chupista Maava - Race Gurram)
BEST PLAYBACK SINGER (FEMALE)
Neha Bhasin (Aww Thujo Mogh Korta - 1 Nenokkadine)
Shreya Ghoshal (Chinni Chinni Aasalu -Manam)
Chitra (Gopikamma - Mukunda)
Chinmayi (Vaddantune - Run Raja Run)
Shreya Ghoshal (Nee Jathaga Nenundali - Yevadu)