నరేష్ కూడా పాటగాడే?

May 15, 2015 | 04:03 PM | 51 Views
ప్రింట్ కామెంట్
allari_naresh_singing_niharonline

కేవలం కామెడీ హీరోగా ఇండస్ట్రీలో పాతుకు పోయిన నరేష్ లో ఈ టాలెంట్ కూడా ఉందట. ఇప్పుడు ఆయన జేమ్స్ బాండ్ సినిమాలో ఓ సాంగ్ సింగాడట. ఈ సినిమాకుగాను ఓ పబ్‌‌‌సాంగ్ పాడి అదరగొట్టేశాడట. నిజానికి నరేష్‌‌కు ఈ మధ్యే ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలో పెళ్ళికొడుకు అవుతాడని వార్తలు వస్తున్న సమయంలో తన మూవీకోసం నరేష్ పాడిన పాట మాత్రం ‘పెళ్లి వద్దు బాబోయ్’అని సందేశమిచ్చే రీతిలో సాగడం విశేషం. ఇది తమాషా సందర్భమని నరేష్ ఫ్రెండ్, నటుడు నాని అభివర్ణించాడు. అన్నట్టు ఈ సినిమా మ్యూజిక్ లాంచ్ సందర్భంగా నాని ఈ సాంగ్‌‌ను విడుదల చేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ