ఛార్మీ పెళ్ళట?

April 07, 2015 | 12:44 PM | 50 Views
ప్రింట్ కామెంట్
charmi_marriage_in_jyothi_laxmi_movie_niharonline

అవును తన పెళ్ళంటూ ఛార్మీనే స్వయంగా చెప్పుకుంది ట్విట్టర్లో... అది ఎప్పుడనుకుంటున్నారు... ఈ రోజేనట.. ఈ పాటికి విషయం అర్థమైపోయుంటుంది. మనల్ని బోల్తా కొట్టించడానికి ట్వీట్ చేసింది. ఛార్మీ ఈ స్టిల్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న జ్యోతిలక్ష్మి మూవీదై ఉంటుంది. ఈ రోజు తన జ్యోతిలక్ష్మి సినిమాలో తన పెళ్ళి షూటింగ్ జరుగుతుండవచ్చు.  సరదాగా ఛార్మి గురించి ఒక గాసిప్ అలా అలా వెళ్ళి పోవాలని ఇలా ట్వీట్ చేసింది ఛార్మి. ఇక దీని గురించి మళ్ళీ తనే ఏదైనా విషయం చెప్పే వరకూ వెయిట్ చేద్దాం. ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది ఒక నర్తకికి సంబంధించిన కథ అని ఇంతకు ముంద0 చదువుకుని ఉన్నాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ