అల్లుడా... మజాకా?

October 12, 2015 | 05:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
saidharamtej-vikram-movie-niharonline

సాయిధరమ్ తేజ్ సినిమాలు ఒకదానివెంట ఒకటి బాగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరో పటాస్ దర్శకుడు అనీల్ రావిపూడితో, సక్సెస్ దర్శకుడు దిల్ రాజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను తన బాడీ లాంగ్వేజ్ లో ఫుల్ గా వాడేసుకున్నాడు.  మేనమామ పాటల్ని కూడా ఈ హీరో తెగ వాడేసుకుంటున్నారు.  ఇప్పుడు ‘విక్రమ్’ టైటిల్ తో చేస్తున్న ఈ  సినిమాలో క్యాబ్ డ్రైవర్‌ రోల్ లో కనిపించనున్నాడు. ఇక చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ మూవీలోని ‘సుప్రీం హీరో’ అనే సాంగ్‌ని రీమేక్ చేయబోతున్నారట ఈ సినిమాలో. సాయి తన బ్రేక్ డ్యాన్స్‌ స్టెప్పులతో మామను మరిపిస్తాడేమో చూడాలి.

డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్తగా ఏదైనా ట్రై చేయకుండా మళ్ళీ చిరంజీవి పాటను పెట్టి క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి పాటలను వాడేసుకుంటుంటే బోర్ కొట్టదా? దర్శకుడు అనీల్ రావి పూడి పటాస్ సినిమాలా తన రెండో సినిమా కూడా కొత్తగా చేస్తే బాగుంటేందేమో....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ