హోమం చేయ‌నున్న సినీ పెద్ద‌లు...

March 13, 2015 | 05:44 PM | 38 Views
ప్రింట్ కామెంట్
homam_held_cine_industry_niharonline

సాదార‌ణంగా సినిమాల్లో సెంటిమెంట్స్ ఉండ‌కూడ‌ద‌ని, శ‌కునాలు చూడ‌కూడద‌ని అంటున్నా, చూపిస్తున్నా సినిమా పరిశ్ర‌మ‌లోని వ్య‌క్తుల‌కే ఈ సెంటిమెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇది ఎవ‌రూ కాద‌న‌లేద‌ని వాస్త‌వం. గ‌తేడాది నుండి వ‌రుస‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ‌లు స‌హా చాలా మంది మృత్యువాత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌ట్లో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోని సినిమా ప‌రిశ్ర‌మ ఈ విషాదాలు వ‌రుస‌గా జ‌రుగుతుండ‌టంతో ఆలోచ‌న‌లో ప‌డింది. ఇటువంటి విషాదాల‌కు ముగింపు పల‌కాల‌నే ఆలోచ‌న‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు మ‌హా మృత్యుంజ‌య హోమాన్ని నిర్వహించాల‌ని త‌లంచారు. మ‌రి ఎప్పుడు నిర్వ‌హిస్తారో తెలియ‌జేస్తార‌ట‌.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ