పవర్ స్టార్ మరో పెళ్ళి చేసుకున్నాడా?

May 06, 2015 | 06:35 PM | 332 Views
ప్రింట్ కామెంట్
Anisha_Ambrose_With_Pawan_Kalyan_niharonline

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానులున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. అందుకే ఆయనకు సంబంధించిన సినిమా వార్తయినా, పర్సనల్ వార్తయినా ఎగబడి చదివేవాళ్ళున్నారు. కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాన్ మూడో పెళ్ళి అన్నా లెజ్నేవాను పెళ్ళి చేసుకున్నాడనే వార్త అందరినీ విభ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఒక యువతితో సంబంధం పెట్టుకున్నాడంటూ... ఆమె ఇప్పుడు ఆయన తరువాత సినిమాలో నటిస్తోందంటూ వార్తలు పొక్కాయి... అంతే కాదు ఆమెను పవన్ కళ్యాన్ నాలుగో పెళ్ళి చేసుకున్నాడని కూడా అనుకుంటున్నారు. ఈమె మరెవరో కాదు తన తరువాతి సినిమాలో నటించబోయే అమ్మాయి అనీషా ఆంబ్రోస్ అట. అయితే ఈ వార్తను మెగా ఫామిలీ మెంబర్స్ ఖండిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన ఎందరు ఎన్ని కామెంట్లు చేసినా, నోరు విప్పడం లేదు గనకే ఇలా రూమర్లు పుట్టుకొస్తున్నాయేమో... నిజంగా వీటికి స్పందించడం కూడా చీప్ గా అనిపిస్తుందేమో పవన్ కళ్యాణ్ కి....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ