వార్న్ చేసినా పట్టించుకోని ప్రభాస్

March 13, 2015 | 12:10 PM | 61 Views
ప్రింట్ కామెంట్
gopichand_prabhas_niharonline

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోపిచంద్ లు మంచి స్నేహితులు. వీరిద్దరూ తాము చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారట. ప్రభాస్ ‘చక్రం’ సినిమా చేస్తున్నప్పుడు అటెంప్ట్ అయితే కొత్తగా ఉంది కానీ రిస్క్ చేస్తున్నావేమో ఆలోచించుకో అని గోపిచంద్ అప్పుడే ప్రభాస్ తో అన్నాట్ట. అయితే డిఫరెంట్ గా ట్రై  చేయాలనే కాన్సెప్ట్ తో ఉండటం వల్ల ప్రభాస్ పెద్దగా పట్టించుకోలేదట. అయితే రిజల్ట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ప్రభాస్ కూడా గోపిచంద్ తో ఏకీభవించాడట. ఈ విషయాన్ని నిన్న‘జిల్’ ఆడియో వేడుకలో  ప్రభాస్ చెప్పుకొచ్చాడు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ