షాదీకి నాన్న ఒప్పుకున్నాడన్న యువన్

April 01, 2015 | 11:32 AM | 72 Views
ప్రింట్ కామెంట్
ilayaraja_with_son_yuvan_shankar_raja_niharonline

ప్రముఖ సంగీతకారుడు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా. ఇటీవల మతం మార్చుకుని, ముస్లిం యువతి జాఫరున్నీసాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇళయరాజా హాజరు కాలేదు. దీనికి సంబంధించి యువన్ వివరణ ఇచ్చారు. తన తండ్రి తన మతమార్పిడి, వివాహం విషయంలో న్యూట్రల్ గా ఉన్నారని, ఆయన బిజీగా ఉండటం వల్ల పెళ్లికి రాలేకపోయారని, పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లిన తనను సాదరంగా ఆహ్వానించారని అన్నారు. తన గుర్తింపు యువన్ అనే పేరులోనే ఉందని, ఆ పేరును మార్చుకునే ఉద్దేశం లేదని, త్వరలో మ్యూజిక్ కాన్సర్ట్స్ ను చేయబోతున్నానని కూడా ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ