గుర్తు పట్టారా ఈ హీరోని. ఇతను కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. గుర్తు పట్టలేకపోతున్నారు కదా... మీరే కాదు ఎవరూ గుర్తు పట్టరనుకుంటా బహుశా.... ఇతనెవరో కాదండీ... వినాయకుడు కృష్ణుడు. ఇక్కడ ఇలా సన్నగా ఉన్నాడు అంత లావుగా ఎలా అయ్యాడు అనుకుంటున్నారు కదా... ఇతను ఓ యాక్సిడెంట్ కు గురయ్యాడట. ఇతను ఆ యాక్సిడెంట్ వల్ల చాలా పవర్ ఫుల్ మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చిందట. ఆ తరువాత బాడీ ఇలా పెరిగిపోయిందట. కృష్ణుడు ఇప్పుడు రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.