‘శ్రీమంతుడు’ శాటిలైట్ హక్కులు వీరివే...

May 27, 2015 | 05:04 PM | 48 Views
ప్రింట్ కామెంట్
mahesh_srimanthudu_satilite_niharonline

సూపర్ స్టార్ మహేష్ మూవీ అంటే ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా విడుదల కాకముందే సినిమాకి సంబంధించిన హక్కులన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ప్రస్తుతం మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం‘శ్రీమంతుడు’(వర్కింగ్ టైటిల్). చిత్ర నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్,సి.వి.మోహన్ లు ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ భారీ రేటును చెల్లించి కైవసం చేసుకుందట. ఈ సినిమా తర్వాత మహేష్ శ్రీకాంత్ అడ్డాల చిత్రం, అటు తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ