కత్తెరతో పనిలేని ‘మస్తీజాదె’

June 22, 2015 | 03:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sunny_leon_hot_in_masti_jaade_niharonline

సన్ని లియోన్ నటించిన మస్తీ జాదె సినిమా పూర్తి చేసుకుని సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్ళింది. ఈ సినిమా చూసిన వాళ్ళు షాకయ్యారట పాపం. ఈ  ట్రైలర్ చూసి బిత్తరపోయిన వీళ్ళు, ఇక సినిమా చూసి చేతులెత్తేశారు. ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట. దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ 'ఎ' సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ కూడా  ఈ సినిమా దాటిపోయిందని చెప్పేశారట. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం 'మస్తిజాదే'. మే 1 న విడుదల చేయాలనుకున్న ఈ సినిమా సడెన్ గా ఆగిపోయింది. పోర్న్ బేబీ రెచ్చిపి దాదాపు పీలికల్తో నటించిందట... ఇంత హాట్ హాట్ గా బాడీ అంతా చూపించేస్తే సెన్సార్ వాళ్ళు మాత్రం ఏం కత్తిరిస్తారు. అలా కత్తిరిస్తూ పోతే అసలు సినిమా ఏమీ ఉండదని చేతులెత్తేసారట. ఈ సినిమా చూడాలని ఉబలాటపడుతున్న ఒక వర్గం వారికి తీవ్ర నిరాశే ఎదురైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ