నయన నిశ్చితార్థం ముగిసిందా..?

May 18, 2015 | 02:09 PM | 62 Views
ప్రింట్ కామెంట్
nayanatara_vigneshshivan_niharonline

శింబు, ప్రభుదేవాలతో పీకలలోతు ప్రేమాయణం సాగించిన మలయాళ ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార నిశ్చితార్థం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ జరిగిందని తమిళ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ నడుము కొచ్చిన్ లో ఈ నిశ్చితార్థ వేడుక జరిగిందట. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ నిర్మాతగా నాన్ రౌడీ తాన్ సినిమాలో నటిస్తుంది. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన హీరో ధనుష్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఇప్పుడు ఆ పరిచయమే పెళ్లికి దారి తీస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...              

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ