ఉత్తి పుకార్లంట...

May 18, 2015 | 04:37 PM | 50 Views
ప్రింట్ కామెంట్
Nayanatara_gassips_niharonline

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార, తమిళ నిర్మాత విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనుందని, వారి నిశ్చితార్థం కూడా అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై నయనతార విఘ్నేష్ శివన్ క్లారిఫికేషన్ ఇచ్చేశారు. నిశ్చితార్థం ఏమీ జరగలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదని వారు తెల్చేశారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా చేస్తోన్న చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.  అయితే ఇటువంటి వార్తలు వల్ల  వర్క్ ఫ్లో తగ్గిపోతుంది. వ్యక్తిగతంగా డిస్ట్రబెన్స్ అయ్యే అవకాశం ఉందని తేల్చిపారేశారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ