అందాల కథానాయిక శ్రుతిహాసన్ పై పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సివిల్ కోర్టులో పిటిషన్ వేసింది. నటులు నాగార్జున, కార్తీ కాంబినేషన్లో పిక్చర్ మీడియా సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే ఎమైందో తెలీదు కానీ,