అవును కాపీ కొట్టా... అయితే ఏంటీ?

May 04, 2015 | 10:56 AM | 40 Views
ప్రింట్ కామెంట్
ram_gopal_varma_copy_cat_mogalipuvvu_niharonline

సాధారణంగా తెలుగు చిత్రసీమలో స్టోరిలే కాదు, పోస్టర్స్ డిజైన్స్ ను కూడా కాపీ కొడుతుంటారు. కాపీ కొట్టిన తర్వాత తాము ఇన్ స్ఫైర్ అయ్యామని చెబుతుంటాయి వీటన్నింటికి డిఫరెంట్ గా  టైటిల్ కూడా కాపీ కొట్టానని ఓ దర్శకుడు చెబుతున్నాడు. అదెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఏదో రకంగా వార్తల్లో నిలిచే ఈ సంచలన దర్శకుడు ప్రస్తుతం రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ ‘మొగలిపువ్వు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న సీక్రెట్స్ గురించి ఈ సినిమాలో వర్మ డిస్కస్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినమా టైటిల్ ను తాను మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఖైదీ చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ రగులు తుంది మొగళి పొద ...సాంగ్ నుండి టైటిల్ ను కాపీ కొట్టానని అంటున్నాడు..ఏమైనా వర్మ స్టయిలే వేరు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ