సెక్సీ సుందరి సోల్ సెక్స్ సిద్ధాంతం

January 30, 2015 | 04:59 PM | 73 Views
ప్రింట్ కామెంట్

ప్లేబాయ్ మేగజైన్లకు న్యూడ్‌‌గా పోజులిచ్చిన షెర్లిన్ చోప్రా గుర్తుందా?. అదేనండీ కామసూత్ర 3డీ చిత్రంలో నటిస్తుందే ఆవిడ. జనాలు మరిచిపోతారు అనుకుందో ఏమో ఈ మధ్య తేడా తేడా స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య శ్రుంగారం గురించి ఓపెన్ గా మాట్లాడిన ఈ కామసూత్ర సుందరి ఇప్పుడు తాజాగా బాంబు లాంటి వార్త పేల్చింది. అదే సోల్ సెక్స్ అట. అంటే ఆత్మీయంగా ఒకరితో ఒకరు తమ అభిప్రాయాలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు సెంటి మెంట్లను మానసికంగానే కాదు శారీరకంగా కూడా పంచుకుంటూ, వాటిని ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఆనందం ఉందని ఓ ఇంటర్వ్యూల్లో పేర్కొంది. పైగా మగాళ్ళ కన్నా మహిళలతోనే రిలేషన్‌‌షిప్ ఉత్తమమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందీ అమ్మడు. అందాల ఆరబోతలో రెచ్చిపోవటంలోనే కాదు ఇలాంటి వార్తల ద్వారా ఎప్పుడూ జనాల నోళ్లలో నానాలని షెర్లీన్ ప్రయత్నిస్తుందేమో. అన్నట్లు తెలుసో లేదో షెర్లీన్ ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ అనే తెలుగు చిత్రంలో నటించింది లేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ