శ్రీలంక భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ప్రముఖ మేగజైన్ వోగ్ కోసం ఫొటో షూట్ చేసింది. ఇందులో తన వంపుసొంతపులనంతా ఒలక బోసింది. పాముచారికల్లాంటి టైట్ ఫిట్టింగ్ కాస్ట్యూమ్ లో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ డ్రెస్ వంటిపై పెయింగ్ వేశారా కాస్టూమ్సా? అన్న భ్రమ కలిగిస్తోంది. టాప్ లో సగం పేలికలతో తొంగి చూస్తున్న అందాలు మతి పోగొట్టేలా ఉన్నాయి. వోగ్ జూలై సంచిక కోసం ఈ సాహసానికి పూనుకుంది జాక్వేలేన్ ఫెర్నాండేజ్ . ఇప్పటికే ఈ అమ్మడు లెక్కలేనన్ని ఫొటో షూట్ లు చేసింది వోగ్ కు ఇతర మ్యాగజైన్లకు ఇలాంటి కిరాక్ పుట్టించే పోజులు ఎన్నో ఇచ్చేసింది. ఇప్పుడు మరోసారి అందాల ప్రదర్శన ఇచ్చేసింది. ఇంతలేసి అందాలు ఆరబోస్తున్నా...బాలీవుడ్ ఈ అమ్మడికి ఇంకా ఛాన్స్ లెందుకు ఇవ్వడంలేదో మరి...