శృతి హాసన్ సినిమాల్లో ఎక్స్ పోజింగ్ విషయం పక్క పెడితే... తను మామూలుగా కూడా చాలా ఎక్స్ పోజింగ్ డ్రెస్సులో కనిపిస్తుందనేది మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ లో తెలిసి పోతోంది. క్లివేజ్ చూపించడం చాలా సింపుల్ అన్నట్టుగా ఉంటుంది శృతి వ్యవహారం... అంతేనా లో నెక్ ల్లోనే కాదు మరికాస్త అటూ ఇటూ చూపించవచ్చన్నట్టు శృతి వేసుకున్న డ్రెస్ డిజైనింగ్ కనిపిస్తోంది. అలాంటి డ్రెస్సులో తండ్రితో ఇలా పోజిలివ్వడం బాలీవుడ్ లోనే అనుకుంటే ఇటు సౌత్ లోనూ ఇలాంటి ట్రెండ్ మొదలైపోతోంది. ఇప్పుడు నాలుగు బాలీవుడ్ సినిమాల్లో బుక్ అయిన శృతిహాసన్ మిగిలిన దక్షిణాది తారలకీ, తనకీ వున్న డిఫరెన్స్ ఏంటనేది తన ఫోటోషూట్స్‌తోనే చూపిస్తోంది. దక్షిణాదికి చెందిన చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్లో వుండే ఓవరఎక్స్పోజింగ్, బోల్డ్ క్యారెక్టర్స్ చేసే స్టయిల్‌కి అడ్జస్ట్ కాలేకపోతున్నారు. కానీ శృతిహాసన్ మాత్రం తనకి అలాంటి అరమరికలు లేవని మొదటి సినిమాతోనే చాటుకుంది. బికినీల్లో కనిపించడానికి ఏమాత్రం సంకోచించదు ఆమె. దీనికి తగ్గట్టుగానే ఆ తండ్రి కూడా తను ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది, ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంది... నేను తనకు ఏ విధంగానూ అడ్డుపడనని చెప్పేస్తున్నాడు. ఇది మన ఇండియన్ సంప్రదాయానికి తగిన పద్ధతేనా? అనేది ఆలోచించాల్సిన విషయం. తను పదేళ్ళ క్రితమే ఓ మ్యాగజైన్ హాట్ ఫోటో షూట్ చేసింది. సెక్సీ ఫోటోషూట్స్ చేయడంలో కూడా తనకి పట్టింపులు లేవని ఇప్పటికే చూపెట్టింది. తాజాగా ఆమె ఎఫ్హెచ్ఎం పత్రిక కోసం చేసిన ఫోటో షూట్ శృతి సెక్సీ ఇమేజ్‌ని మరింత పెంచింది. ఒక సరికొత్త థీమ్‌తో చేసిన ఈ ఫోటోషూట్‌లో శృతిహాసన్ తనదైన శైలిలో రెచ్చిపోయింది. ఇప్పటికే బాలీవుడ్లో సూపర్ బిజీగా వుంటోన్న శృతి ఇలాంటి ఫోటోషూట్స్‌తో ఇక ఇప్పట్లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాకుండా అదరగొడుతోంది.