యు.ఎస్.లో బాలయ్య న్యూ రికార్డ్

May 15, 2015 | 11:19 AM | 69 Views
ప్రింట్ కామెంట్
lion_movie_new_record_in_US_niharonline.jpg

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత సమర్పణలో సత్యదేవ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణారావు రూపొందించిన చిత్రం ‘లయన్’. ఈ చిత్రం మే14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుంది. య.ఎస్.లో ఈచిత్రాన్ని ఆల్ ఓషన్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేసింది. యు.ఎస్.లో 70 థియేటర్స్ లో భారీగా విడుదలైన లయన్ చిత్రం తొలిరోజునే 70వేల డాలర్లను కలెక్ట్ చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ